కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. రేషన్ బియ్యం మాయం వెనుక కోటిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.