ATP: తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌ను శనివారం సాయంత్రం అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది పని తీరుపై, పాత కేసులు పురోగతిపై ప్రశ్నించారు. అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాల బందోబస్తుపై సీఐ సాయి ప్రసాద్‌తో ఆరా తీశారు.