AKP: అచ్చుతాపురం మండలలో పరిధిలో అక్రమ కోడిపందాలు, బల్లాటల ఆటలపై పోలీసులు గురువారం దాడి చేశారు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అరుగురును అదుపులోకి తీసుకున్నారు. నలుగు కోడి పుంజులు, రూ. 5,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా ఏర్పాటు చేశామని సీఐ చెప్పారు. పేకాట, కోడిపందాలు, బల్లాట ఆడే వారిపై చర్యలు తీసుకుంటని హెచ్చరించారు.