TPT: జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం లభించింది. వైసీపీ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ సజ్జలకు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పర్యటన సందర్భంగా రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడినుంచి సదుం మండలానికి బయలుదేరారు.