కడప: రాష్ట్రానికి బీజేపీ ఒక శని లాగా దాపురించిందని, వైసీపీ, టీడీపీలు రాహు, కేతు లాగా ఉన్నాయని రాజ్యసభ మాజీ ఎంపీ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఖాజీపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు..