KDP: రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ మైదుకూరు పట్టణంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన యువ రైతు నాగేంద్ర కుటుంబ సమేతంగా పొలం దగ్గర ఉరివేసుకుని చనిపోవడం దురదృష్టకరమని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సహాయం చేస్తామని హామీలు ఇచ్చిన ఏమి ప్రయోజనం ఉందన్నారు.