NLR: ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య మృతి చెందారు. ఆయన భౌతికాయాన్ని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఉంచారు. ఆయన భౌతికాయానికి “జబర్దస్త్ నటుడు హైపర్ ఆది” శనివారం నివాళులర్పించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.