SKLM: ఎచ్చెర్లలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ PG, B.Ed 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. పీజీ పరీక్షలకు పరీక్ష ఫీజు రూ.800లు, ప్రాక్టికల్‌కు రూ.250లు కలిపి మొత్తం రూ.1050లను ఈనెల 21లోపు చెల్లించాలన్నారు.