SKLM: మందస మండలం బంసుగాం గ్రామానికి చెందిన సవర రుక్మిణి మొదటి కాన్పు పురిటినొప్పులతో శుక్రవారం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి అర్ధరాత్రి టెక్కలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ ప్రసవంకి సహకరించక పోవడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాకుళం రిమ్కు రిఫర్ చేశారు.