AKP: నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వరకు, అక్కడి నుంచి వెదుళ్లపాలెం వరకు 100 బైక్‌లతో మంగళవారం పోలీసులు ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు.