GNTR: తెనాలిలోని పలు వార్డుల్లో శుక్రవారం కుళాయి కనెక్షన్ల ద్వారా జరిగే మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. గాంధీచౌక్‌లో పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్న కారణంగా పట్టణంలోని 1 To 3, 8 To 16, 19, 20, 39, 40 వార్డుల్లో నీటీ సరఫరా నిలిపివేయటం జరుగుతుందని, మరమ్మతులు పూర్తయ్యాక సరఫరా యధావిథిగా జరుగుతుందని కమిషనర్ జెఆర్ అప్పల నాయుడు తెలిపారు.