VZM: వైసీపీ నాయకులు, మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో ఏకతాటిపై వైసీపీ కౌన్సిలర్లు నిలబడటం ప్రశంసనీయమని, చైర్పర్సన్ ఎన్నికలో వైసీపీ ప్రతిష్టను, గౌరవాన్ని మరింత పెంచిన వైసీపీ కౌన్సిలర్లను ఆయన అభినందించారు.
Tags :