SKLM: పలాస సర్కిల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్గా (APNGGOS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉద్యోగం వచ్చిన మొదటి పోస్టింగ్ ఇక్కడే చేరి మరలా జీఎస్టీవోగా పదోన్నతి పొంది ఇక్కడ చేరడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.