ATP: కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజావేదిక వద్ద గత వారంరోజులపాటు అక్కమ్మ జాతరలో ప్రదర్శనలు ఇచ్చిన ఉరుముల కళాకారులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం వారికి అర్థిక సహాయం రూ. లక్ష వారికి అందజేశారు. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మాకు అండగా ఉంటానని తెలియజేసిన ఎమ్మేల్యే సురేంద్రబాబుకు కళాకారులు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.