PPM: జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో హృదయాన్ని దోచే అందమైన దృశ్యాలను బంధించి బహుమతులు గెలుచుకోవాలని కలెక్టరు ప్రభాకర్ రెడ్డి ఔత్సాహికులకు పిలుపునిచ్చారు. జిల్లా ప్రగతికి దోహదపడేలా చారిత్రక, పర్యా టక ప్రదేశాలను 60 సెకన్ల రీల్‌గా చిత్రీ కరించి ఈనెల 30లోగా పంపాలన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
Tags :