TPT: పెళ్లకూరు పోలీస్ స్టేషన్లో యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. మండలంలోని చంబడి పాలెం గ్రామానికి చెందిన యువతి తన ఇంటి నుండి అదృశ్యం కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. యువతి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉందని తెలిపారు. కాగా, యువతి వివరాలు తెలిస్తే 9440796348 ఎస్సై నాగరాజుకు తెలియజేయాలని కోరారు.