TPT: ప్రధాన పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదివారం తెలిపింది. వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తమకు సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.