ATP: గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్లో మంగళవారం గుంతకల్ పద్మావతి ఆయుర్వేద హాస్పిటల్, రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీజిల్ షెడ్ ఎండీఎంఈ సుంకన్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులను పరీక్షించి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.