ELR: జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన అందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. డిసెంబర్ 5వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.