CTR: పుంగనూరులో జరిగే అధికారిక కార్యక్రమాలు టీడీపీ నాయకులకు అధికారులు చెప్పడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సయ్యద్ సుహేల్ బాష వాపోయారు. పుంగనూరు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దయచేసి అధికారులు అధికారిక కార్యక్రమాలను తమకు తెలియజేయాలని, తద్వారా ప్రజలకు అభివృద్ధి గురించి తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.