NDL: వివాదస్పద వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని వెంటనే ఉపసంహరించాలని సీపీఎo పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో గోపాలకృష్ణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ముందుకు తీసుకురావడం విచారకరమన్నారు.