TPT: తుడా స్విమ్స్ ఆధ్వర్యంలో ఈనెల 25న సోమవారం చిల్లకూరు మండల కేంద్రంలోని పీహెచ్సీ, కోట మండలంలోని చిట్టేడు పీహెచ్సీలో పింక్ బస్ శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు డాక్టర్ షాలోమ్ అరా ఫత్, డాక్టర్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాల్లో క్యాన్సర్ వ్యాధితో పాటు బీపీ, షుగర్, పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.