NTR: తిరువూరు పట్టణం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పిస్తూ సంస్మరణ సభ కార్యక్రమం జరుగుతుందని పార్టీ శ్రేణులు తెలిపారు. దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఎనలేని సేవలు చేసిన ఆ మహానేతకు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.