కడపలోని శ్రీరాంనగర్‌కు చెందిన వెంకట్ (27), అరుణ్ ఫ్రెండ్స్. డబ్బుల విషయంలో ఇద్దరూ గొడవపడగా అరుణ్ కుటుంబాన్ని వెంకట్ తిట్టాడు. దీంతో అతడిని చంపడానికి స్కెచ్ వేసిన అరుణ్ తెలిసిన వాళ్లతో ఈనెల 11న వెంకట్‌కు మందు తాగించాడు. తర్వాత NGO ప్లాట్స్ వద్దకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులకు ఆధారాలు దొరకలేదు.