ASR: అడ్డతీగల మండలం దుచ్చెత్తి శివారులో పేకాట కేంద్రంపై దాడి చేసి ఆరుగురు పేకాట రాయళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకయ్య మంగళవారం తెలిపారు. వీరి నుంచి రూ.8,600 నగదు స్వాధీన పరుచుకున్నామన్నారు. దుచ్చెత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, కోడిపందాలు, జూదం నిర్వహించిన, ఆడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.