ప్రకాశం: దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కవిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం దర్శి డిగ్రీ కళాశాల సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.