PPM: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో వైసీపీ పేటియం గాళ్లు అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేశారని, అది అంబేద్కర్ సిద్ధాంతాలపై దాడిని అది క్షమించరాని నేరమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహనికి ఎమ్మెల్యే పాలభిషేకం, పూలభిషేకం చేసి నిరసన తెలియజేశారు.