KKD: ఎన్టీఆర్ వైద్య సేవలను నాణ్యవంతంగా అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ డాక్టర్లకు సూచించారు. శుక్రవారం కాకినాడలో నూతనంగా ఏర్పాటుచేసిన మేడ్ వే సంజీవి హాస్పిటల్స్‌ను మంత్రి సత్య కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రిలలో పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.