TPT: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.