ప్రకాశం: అద్దంకి సర్కిల్ కార్యా లయం పరిధిలోని 23 దుకాణాలకు 15 దుకాణాలకు పూర్తిస్థాయిలో లైసెన్సులు మంజూరు చేసినట్లు అద్దంకి ఎక్సైజ్ సీఐ భవాని ఒక ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా సర్కిల్ పరిధిలోని మూడు మద్యం షాపులను మార్చినట్లు అని పేర్కొన్నారు. మద్యం లైసెన్స్ పొందిన వ్యాపారాలు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.