TG: చెరువులు, డిజాస్టర్ మేనేజ్మెంట్పై స్టడీ చేసేందుకు హైడ్రా బృందం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వర్షపాతం, ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ సమాచారం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం డెవలప్చేసిన ‘మేఘ సందేశం’ పనితీరును తెలుసుకున్నారు. 20 ఏళ్ల డేటాతో ఎన్ని సెం.మీ. వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం తెలుసుకున్నారు.