HYD: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు కాప్రా డివిజన్ గాంధీ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పలువురు ప్రముఖులు వైద్యులు, పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.