KKD: వెంకటకృష్ణ రాయపురం శివారు ఏలేరు కాలువపై శిథిల కాజ్వే మరమ్మత్తులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని గ్రామ ఇంఛార్జ్ సర్పంచ్ సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్ర రాజు.. జిల్లా కలెక్టర్ షన్మోహన్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఖరీఫ్ పంట దాన్యాన్ని పొలాల నుంచి గ్రామానికి తరలించడానికి రవాణా అవకాశాలు లేవని, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అని తెలిపారు.