WNP: జిల్లా కేంద్రంలో మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్లోను తనిఖీ చేయాలని లేని పక్షంలో నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ రావును కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ..షాపింగ్ మాల్స్ పార్కింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని ఆదిశగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పురఛైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.