PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం రాత్రి ‘అఖండ-2’ సినిమాను వీక్షించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, హరికృష్ణ, తదితరులు సినిమా చూశారు.