KRNL: భగత్ సింగ్, గాంధీ జయంతి వారోత్సవాల సందర్భంగా DYFI, SFI ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు అట్టహాసంగా శుక్రవారం ముగిశాయి. పోటీల్లో 20 జట్లు పాల్గొన్నాయి. మొదటి విజేతగా ఆస్పరీ జట్టు, 2వ విజేతగా జగ్గాపురం జట్టు, 3వ విజేతగా ఆదోని గెలుపొందింది. గెలుపొందిన జట్లకు DYFI, SFIనాయకులు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.