GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించామన్నారు. హైదరాబాద్లోని వర్ధన్ డేటా సైన్స్ అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.