VSP: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ఉద్యోగులు, ప్రజా సమస్యలు ఆయన విన్నారు. ప్రజల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.