GDWL: అలంపూర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్లు వీళ్లే: భీమవరం-స్వరూపరెడ్డి, బుక్కాపూర్-రమాదేవి, గొందిమల్ల-పుష్పవత, కాశీపురం-మద్దిలేటి, కోనేరు-నాగలక్ష్మి, ర్యాలంపాడు-మహ్మద్ రఫీ, సింగవరం-ఈశ్వరయ్య, సుల్తాన్పూర్-మురళీధర్ గౌడ్, ఊట్కూర్-అయ్యమ్మ గెలుపొందారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.