PLD: వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో విచారణకు శనివారం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇవాళ మాచర్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రానున్నారు. మే 24న జరిగిన టీడీపీ నేతల హత్య కేసులో వీరిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు వస్తున్నారు.