VZM: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సందర్బంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె స్పీకర్‌తో పలు అంశాలపై చర్చించారు. ఆమెతో పాటు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉన్నారు.
Tags :