కోనసీమ: మండపేట, రాయవరం మండలాలలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణంనకు రూ.5.16 కోట్లు MGNREGS నిధులు మంజూరు అయినట్లు MLA వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. ద్వారపూడికు రూ.214.75 లక్షలు, అర్తమూరుకు రూ.23.15 లక్షలు, మాచవరంకు రూ.75.60 లక్షలు, పసలపూడికు రూ.29.10 లక్షలు, సోమేశ్వరంకు రూ.22.00 లక్షలు, వీ.సావరంకు రూ.22.30 లక్షలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
Tags :