ఎన్టీఆర్: ఏపీఎస్ఎస్ఈసీ, సీడాప్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలోని లైఫ్ స్కిల్ ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-45 ఏళ్ల మధ్య టెన్త్, ఆ పైన విద్యార్హతలు ఉన్నవారు అర్హులని నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రతినిధి రామతులసి తెలిపారు. వివరాలకు 9014943757 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.