NLR: చిల్లకూరు మండలం ఏలూరు గ్రామం అల్లిపురం గిరిజన కాలనీలో సొనకాలవలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే పాశం కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక కుటుంబానికి రూ.10వేల చొప్పున ఎమ్మెల్యే సునీల్ కుమార్తో పాటు పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆర్థిక సాయం అందించారు.