అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో జనవరి 5న యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞ వికాస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామప్ప చౌదరి ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల భయం లేకుండా పరీక్షలు రాసేందుకు ఈ పరీక్షలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.