GNTR: ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటూ, ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన ‘నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్–2025’లో పాల్గొన్న ఆయన, రోగనిర్ధారణ ఆలస్యం, సరైన వైద్యం లేకపోవడం వల్ల లక్షల మంది మరణిస్తున్నారని, వైద్య సేవల్లో లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు.