ATP: దాడులకు పరిహారం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీడీపీ నేతలపై తిరుగుబాటు జరుగుతుందన్నారు. దుండగుల దాడిలో గాయపడి అనంతపురంలో చికిత్స పొందుతున్న మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.