ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ గురువారం సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలతో వాహన మిత్ర పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ వాహన మిత్ర పథకం ప్రయోజనాలు చేరేలా చూడాలని సూచించారు.