సత్యసాయి: పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో సుదీర్ఘకాలం డ్రైవర్గా సేవలందించిన కేశప్ప ఇవాళ రిటైర్మెంట్ అయ్యారు. ఈ సందర్భంగా సహచరులు, అధికారులు ఆయనను సత్కరించారు. ఆయన సేవలను కొనియాడి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, విధుల్లో నిజాయితీతో ఆదర్శంగా నిలిచిన కేశప్పకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.