E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కలిసి, ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని బుధవారం కలిశారు. ఈ సదర్భంగా జాతీయ రహదారులపై అండర్ పాస్, సర్వీస్ రోడ్ల విస్తరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో పలు రవాణా సమస్యలను, ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.